విజయ్ నీ ఓవరాక్షన్ తగ్గిస్తే బెటర్.. హీరోయిన్ సంచలన ట్వీట్..!

reshmika-comments-on-vijay

అర్జున్ రెడ్డితో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేస్తున్న సినిమా గీతా గోవిందం. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పరశురాం డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. శ్రీరస్తు శుంభమస్తు సినిమా తర్వాత పరశురాం చేస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు.

ప్రీ లుక్ తోనే ప్రమోషన్స్ మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగా రష్మిక ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చిందటగా కంగ్రాట్స్ అని విజయ్ కు ట్వీట్ చేసింది రష్మిక. దానికి సమాధానం ఇస్తూ అవార్డుల్లో ఏముంది మేడం.. మీలాంటి ప్రేమని పొందడం చాలు.. గీతా మేదం అంటూ రిప్లై ఇచ్చాడు. ఇక దానికి సమాధాంగా ఇగో గోవిందం ఈ ఓవరాక్షన్ ను తగ్గించుకోమనేది. అసలు నీకు కాదు ప్రభాస్, తారక్ లాంటి వారికి ఇస్తే ఈ గొడవ వదిలిపోయేది. కొత్తగా ప్రమోట్ చేస్తే సినిమా ఆడియెన్స్ కు త్వరగా చేరువవుతుందని సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నుండే క్రేజీ ప్రమోషన్స్ మొదలుపెట్టారు.
vijay dhevarakonda

Leave a comment