Gossipsరేణుదేశాయ్ ఎంగేజ్మెంట్ కహాని..!

రేణుదేశాయ్ ఎంగేజ్మెంట్ కహాని..!

పవన్ కళ్యాణ్ తో విడిపోయాక ఇన్నాళ్లు పిల్లలతో ఒంటరిగా ఉన్న రేణుదేశాయ్ ఎట్టకేలకు మళ్లీ పెళ్లికి సిద్ధమైంది. కొన్నాళ్లుగా ఆమె తన లైఫ్ లో మరొకరికి ఆహ్వానం చెబుతున్నా అంటూ ట్వీట్స్ చేస్తూనే ఉంది. ఫైనల్ గా ఆమె ఎంగేజ్మెంట్ తో అందరికి సర్ ప్రైజ్ ఇచ్చింది. అయితే రేణు దేశాయ్ ను మళ్లీ పెళ్లిచేసుకునేది ఎవరు అతని వివరాలు ఏంటి అన్నది తెలియలేదు.

జీవితంలో సంతోషకరమైన దశని మొదలుపెట్టే సమయంలో తన నా పిల్లలు నా పక్కనే ఉండటం చాలా సంతోషాన్నిచ్చింది. వాళ్లు లేకపోతే నా సంతోషం పరిపూర్ణం కాదని ట్వీట్ చేసింది రేణుదేశాయ్. ఈ ఎంగేజ్మెంట్ టైంలో అకిరా, ఆద్యలు పక్కనే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ఎంగేజ్మెంట్ పై పవన్ ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news