బ్రేకింగ్ న్యూస్ : జియో మరో కొత్త ఆఫర్.. అందరికీ శుభవార్తే!!

reliance jio new offer

టెలి కామ్ రంగం లో రిలయన్స్ జియో సృష్టించిన సంచలనాలు అంతా ఇంతా కాదు. మిగతా సంస్థలకు పెద్ద తలనొప్పిగా మారిన జియో ఆఫర్లు.. మరొక సంచలనానికి దారి తీసే కీలక నిర్ణయం తీసుకొంది. అదేమిటంటే గూగుల్ తో కలిసి పని చేయనుంది. అతి తక్కువ ధరలకు గూగుల్ టెక్నాలజీ సపోర్ట్ తో జియో మొబైల్స్ వచ్చే విధానాన్ని రూపొందిస్తున్నారు.

జియో ప్రైమ్ మెంబర్ షిప్ ని ఫ్రీగా పొందేందుకు రిలయన్స్ జియో ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు.అదేంటో తెలియాలంటే క్రింద మొదటి వీడియో ని తప్పక చూడండి.ఒకప్పుడు రిలయన్స్ CDMA ఫోన్లతో సామాన్యుడికి కూడా మొబైల్స్ ని అందుబాటులోకి తెచ్చిన రిలయన్స్ ఇప్పుడు ఇంటర్నెట్ ని చాలా చౌకగా అందరికీ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు 4G టెక్నాలజీ సహాయంతో నడిచే మొబైల్స్ కి మాత్రమే అందుబాటులో ఉన్న జియో ఇంకా కొందరికి అందుబాటులోకి రాలేదు. అయితే దీనిని అధిగమించేందుకు గూగుల్ సహాయంతో మరో కీలక నిర్ణయం తీసుకొంది. పూర్తి సమాచారం కోసం క్రింది రెండవ వీడియోని చూడండి.

 

Leave a comment