రష్మితో రాం గోపాల్ వర్మ GST-2..

anchor-rashmi-in-GST-2

రాం గోపాల్ వర్మ తీసిన జిఎస్టి షార్ట్ ఫిల్మ్ గురించి తెలిసిందే. పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో వర్మ తీసిన ఈ సినిమా సంచలనంగా మారింది. ఇక ఆ షార్ట్ ఫిల్మ్ కు వచ్చిన రెస్పాన్స్ చూసిన వర్మ జిఎస్టి-2 కూడా ఉంటుందని చెప్పాడు. ఇక దీని మీద రకరకాల వార్తలు వచ్చాయి. అది పక్కనపెడితే సోషల్ మీడియాలో అభిమానులతో చాటింగ్ చేసే యాంకర్లతో జిఎస్టి గురించి ప్రశ్నలను సంధిస్తున్నారు ఫ్యాన్స్.

రీసెంట్ గా అలాంటి సందర్భమే రష్మికి ఎదురైంది. ఈమధ్యనే ఓ స్పెషల్ లైవ్ చిట్ చాట్ చేసిన రష్మి గౌతం ఓ అభిమాని దగ్గర నుండి జిఎస్టి-2లో నటిస్తారా అన్న ప్రశ్న ఎదురైంది. అయితే దానికి ఆమె కూల్ గా జిఎస్టి-2 చెప్పలేను కాని జిటి-2 అదేనండి గుంటూర్ టాకీస్-2 అది కూడా ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తే తప్పకుండా నటిస్తా అని అన్నది.

టాకీస్ సినిమాలో రష్మి చేసిన అంగాంగ ప్రదర్శన అందరికి తెలిసిందే. బుల్లితెర యాంకర్ గా క్రేజ్ తెచ్చుకున్న రష్మి గుంటూర్ టాకీస్ తో సిల్వర్ స్క్రీన్ పై కూడా సత్తా చాటింది. ఇక ఆ తర్వాత అమ్మడు ఆ తరహా పాత్రలకే కేరాఫ్ అడ్రెస్ గా మారింది.

Leave a comment