Gossipsఆ పాత్రకి కూడా సై అంటున్న రష్మీ

ఆ పాత్రకి కూడా సై అంటున్న రష్మీ

బుల్లితెర‌పైనేకాదు వెండితెర‌పైనా అందాల ఆర‌బోత‌కు నో చెప్ప‌ని ఫేం ర‌ష్మీ..జ‌బ‌ర్ద‌స్త్ పై ఎన్ని వ‌ల్గ‌ర్ కామెంట్స్ వ‌చ్చినా వెన‌క్కి త‌గ్గ‌లేదు..అలానే గుంటూర్ టాకీస్ సినిమాలో కూడా అంతే రేంజ్‌లో రెచ్చిపోయింది.మిమ్మ‌ల్ని ఎక్కువగా వల్గర్ గా హాట్ గా చూపించడానికి దర్శకులు ఇష్టపడు తున్నారా? అంటే.. రష్మీ ఏ మాత్రం ఆలోచించకుండా అవును అలా ఉంటేనే ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు..నేను హాట్ గా కనిపించడా నికి ఏమి ఇబ్బంది పడను అంటూనే వల్గర్ సీన్స్ మాత్రం చేయడానికి ఇబ్బందిపడినా చేయకతప్పలేదని ఇన్ డైరెక్ట్ గా చెప్పేసింది.

ఇదివింటే ఇక హీరోయిన్‌గానూ అటు యాంక‌ర్ గానూ వ‌రుస అవ‌కాశాలు క్యూ క‌ట్ట‌డం గ్యారంటీ. ఏదేమైనా బుల్లితెర యాంక‌ర‌మ్మ‌లు అస్స‌లు ప‌ద్ధ‌తిని పాటించ‌క క‌నిపిస్తున్న వైనంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నా ఎవ్వ‌రు ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news