Newsరాశికన్నా బర్త్ డే అలా జరిగిందా ...?

రాశికన్నా బర్త్ డే అలా జరిగిందా …?

మద్రాస్ కెఫే తో వెండితెరకు పరిచయం అయిన రాశీఖన్నా ఊహాలు గుసగుసలాడే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. జిల్ , బెంగాల్ టైగర్, సుప్రీమ్ చిత్రాలు రాశీ ఖన్నాను గ్లామ‌ర్ తార‌గా నిల‌బెట్టాయి.. తాజాగా గోపీచంద్ స‌ర‌స‌న‌ ఆక్సీజన్ లో న‌టిస్తున్న‌ది. దీంతో పాటు మ‌రో రెండు త‌మిళ మూవీల‌కు సైన్ చేసింది.. అభిమానులు స‌మ‌క్షంలో జ‌రిగిన జ‌న్మ‌దిన వేడుక‌ల ఫోటోల‌న రాశీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.celebrities-at-rashi-khanna-bday-photos-3 Cyuik11VEAAetXz

టాలీవుడ్ అందాల బొద్దుగుమ్మ రాశీఖన్నా త‌న పుట్టిన రోజును కోస్టార్స్ తో కలిసి హైదరాబాద్ లో గ్రాండ్ గా జరుపుకుంది. మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ లతో పాటు సందీప్ కిషన్, రవితేజ, నాగ చైతన్య, రానా, నటి రకుల్ ప్రీత్ సింగ్, లావణ్య త్రిపాఠి తదితరులు బర్త్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు.rashi-khanna-b-day rashi-khanna-birthday-celebrations-1

నవంబర్ 30న రాశీ బర్త్ డే కాగా, ఆ రోజు సినీ సెలబ్రిటీలతో పాటు అభిమానులు , సన్నిహితులు ఆమెకి శుభాకాంక్షలు తెలియజేశారు. తన బర్త్ డే ఇంత స్పెషల్ గా జరగడానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది. ప్రస్తుతం తాను షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news