రంగస్థలం 100 డేస్ ట్రైలర్..!

రంగస్థలం 100 డేస్ ట్రైలర్..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ రంగస్థలం. చిట్టిబాబుగా చరణ్ నాన్ బాహుబలి రికార్డులన్నిటిని చితక్కొట్టిన సినిమాగా రంగస్థలం రికార్డులకెక్కింది. ఆర్య నుండి రంగస్థలం వరకు సినిమా సినిమాకు తన డైరక్షన్ టాలెంట్ చూపిస్తున్న సుక్కుకి మైల్ స్టోన్ మూవీగా నిలిచింది రంగస్థలం. కేవలం సుకుమార్ కు మాత్రమే కాదు రాం చరణ్ కెరియర్ లో ఈ సినిమా అలా నిల్స్తుంది.

ప్రస్తుతం ఈ సినిమా 100 డేస్ ఫంక్షన్ జరుపుకున్నారు.ఈ చిత్రం రామ్ చరణ్ కారియర్ లో ఒక మైలురాయి అని చెప్పాలి.ఈ చిత్రం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా 100 డేస్ ట్రైలర్ అంటూ ఒక వీడియో ని విడుదల చేసారు. ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

Leave a comment