” రంగస్థలం ” లేటెస్ట్ టీజర్ ( సమంత లుక్ అదుర్స్ )

ranagasthalam-teaser

టాలీవుడ్ లో ఉన్న సూపర్ టాలెంటెడ్ డైరక్టర్స్ లో ఒకరైన సుకుమార్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో రంగస్థలం సినిమా చేస్తున్నాడు. సుకుమార్ మార్క్ కు కాస్త దూరంగా వస్తున్న ఈ సినిమా 1985 కాలం నాటి నేపథ్యంలో సాగుతుంది. ఇక ఇపుడు రిలీజ్ అయిన రామలక్ష్మి(సమంత ) టీజర్ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో చేరేలా చేసింది. టీజర్ లో సమంత లుక్.. అన్ని అదరగొట్టాయి.

Leave a comment