Moviesనాని సినిమాపై రానా ఏమన్నాడో తెలుసా ..?

నాని సినిమాపై రానా ఏమన్నాడో తెలుసా ..?

మన పక్కింటి కుర్రాడు నిర్మాత గా మారిన సంగతి మీరు అందరికి తెలిసిందేఅదేంటి మన పక్కింటి కుర్రాడు ఏంటి .? నిర్మాతగా మారడం ఏంటా అనుకుంటున్నారా ..? అదే నండి హీరో నానిఇతగాడు నిర్మాతగా మారి ఒక మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలని తెగ ఆరాటపడిపోతున్నాడు.

ఈ సినిమాకి ‘ అనే టైటిల్ ఖరారు చేశారుఇటీవలే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌టైటిల్‌ విడుదల చేశారు. ‘ప్రపంచంలో నేను.. నాలోని ప్రపంచం..’ అనేది ట్యాగ్ లైన్నాని సినిమాపై రానా ట్విటర్‌ ద్వారా స్పందించారు. ‘ఆల్‌ ది బెస్ట్‌ నానిలాట్స్‌ ఆఫ్‌ లవ్‌నీకు ఏ సాయం కావాలన్నా మేమున్నాం‘ అని ట్వీట్‌ చేశారుదీనికి నాని రిప్లై ఇస్తూ.. ‘థ్యాంక్యూ బాబాయ్‌ఆ విషయంలో ఏమాత్రం సందేహం లేదు‘ అని రీట్వీట్ చేశాడు.

నాని నిర్మాతగా మొదటిసారి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ‘‘ సినిమా హిట్ అయితే.. నాని నిర్మాణంలో మరిన్ని సినిమాలు రావొచ్చుఇప్పటికే హీరోగా విభిన్నమైన సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు నానిఇప్పుడు నిర్మాతగానూ తన టాలెంట్ ని చూపించబోతున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news