Videos సెగలు రేపుతున్న రాజమౌళి హీరోయిన్.. వీడియో చూస్తే కళ్ళు చెదిరిపోవాల్సిందే!

సెగలు రేపుతున్న రాజమౌళి హీరోయిన్.. వీడియో చూస్తే కళ్ళు చెదిరిపోవాల్సిందే!

Rajamouli actress Saloni starring hot sensual video song going viral on internet. In this video song she looks amazing and very hot. watch and enjoy the video. she acted in telugu films but all the movies has shown her in a very decent roles.. and no one can imagine her like in this song.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘మర్యాదరామన్న’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన సలోని గుర్తుందా! ప్రస్తుతం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో పృథ్వీ సరసన నటించిన ఈ అమ్మడు.. టాలీవుడ్‌కి రాకముందు బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసింది. వాటిలో ‘సావన్’ చిత్రం ఒకటి. 2006లో వచ్చిన ఈ చిత్రంలో కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా కథానాయకుడిగా నటించాడు. అప్పట్లో ఈ మూవీ డిజాస్టర్‌గానే నిలిచింది కానీ.. ఒక్క పాట మాత్రం ఇప్పటికీ యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. ఎందుకంటే.. అందులో సలోని తన అందాలను విచ్చలవిడిగా ఆరబోయడంతోపాటు హీరోతో ఘాటు సన్నివేశాల్లో నటించడమే కారణం.

‘జో మాంగీ ఖుదా సే’ అంటూ సాగే ఈ పాట ఆరోజుల్లో ఓ ఊపు ఊపేసింది. యువతీ, యువకులు బాగానే అడిక్ట్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్లకి ఈ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ పాటలో సలోని చాలా కురుచుగా ఉండే దుస్తులు వేసుకోవడంతో.. ఆమె బాడీ షేపులు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఇక హీరో ఆమెని ప్రతిసారి ఎక్కడబడితే అక్కడ తాకడం, అప్పుడామే సెక్సీ ఎక్స్‌ప్రెషన్‌లు ఇవ్వడం.. ఈ పాటకి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఒక టైంలో ఇద్దరిమధ్య లిప్‌లాక్ సన్నివేశం కూడా ఉంది. ఇక స్విమ్మింగ్‌పూల్‌లో, బాత్రూంలో ఇద్దరూ చేసే రొమాన్స్ అంతాఇంతా కాదు. అది చూస్తే.. కైపెక్కాల్సిందే. అంతలా రెచ్చిపోయి నటించింది సలోని. పక్కింటి అమ్మాయిలా కనిపించే ఈ అమ్మడు.. ఈ పాటలో అంత ఘాటుగా నటించిందా? అన్న అనుమానం రాకమానదు. ఆ వీడియో సాంగ్ మీరూ ఓసారి చూసి తరించండి…

https://youtu.be/nDoWR1D0r8s

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news