Gossipsరాజా ది గ్రేట్ "రివ్యూ & రేటింగ్"

రాజా ది గ్రేట్ “రివ్యూ & రేటింగ్”

కధ :

రాజా (రవితేజ) ఒక తెలివైన గుడ్ది వాడు . అనంత లక్ష్మి (మెహ్రీన్) ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కుమార్తె . విలన్ల నుండి అనంత లక్ష్మి ని రాజా తన సెన్సింగ్ అబిలిటీస్ తో ఎలా కాపాడతాడు అన్నదే అసలు కధ .

ఎనాలిసిస్ :

ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా వుంది . రవి తేజ గుడ్ది వాడిగా ఇంట్రడ్యూస్ చేసిన సన్నివేశాలు చాల ఎంటెర్టైనింగ్ అనిపించాయి . యాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా వున్నాయి . ఇక సాంగ్స్ కూడా బనే ఉన్నాయని చెప్పాలి . ఫస్ట్ హాఫ్ చాల స్పీడ్ గా సాగింది . ఇంటర్వెల్ ఎపిసోడ్ ఈ సినిమా ని పీక్స్ కి తీసుకెళ్తుంది . ఫస్ట్ హాఫ్ యాక్షన్, కామెడీ తో నిది వుంది .

ఇక సెకండ్ హార్డ్ విషయానికి వస్తే , కొంచం ప్రెడిక్టబుల్ గా వుంది . కానీ రవి తేజ నటన నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్తుంది ఈ చిత్రాన్ని . సినిమా మొత్తం గ్రిప్పింగ్ గ వున్నసెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల చాల స్లో నఱషన్ అనిపించింది . ఎమోషనల్ కంటెంట్ బాగా నరేట్ చేసారు దర్శకుడు . సాంగ్స్ డిసెంట్గా వున్నాయి . యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాని బాగా ఎలేవేటే చేశాయని చెప్పాలి . కానీ ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే తో సెకండ్ హాఫ్ యావరేజ్ గా సాగుతుంది .

పెర్ఫార్మన్స్ :

రవితేజ గుడ్ది వాడిగా అద్భుతంగా నటించారు . తన కామెడీ టైమింగ్ గురించి అందరికి తెలిసిందే , అది ఎక్కడ మిస్ కాకుండా హిలేరియస్ గ వుంది ఆయన నటన . హీరోయిన్ చాలా అందంగా చూపించారు , ఎమోషనల్ సీన్స్ లో ఆమె మెప్పించిందనే చెప్పాలి . శ్రీనివాస్ రెడ్డి తన కామెడీ టైమింగ్ తో బాగా ఎంటర్టైన్ చేసారు , ప్రకాష్ రాజ్ , రాధికా వారి పాత్రలకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు . మిగిలిన యాక్టర్స్ అంత డీసెంట్ పెరఫార్మన్స్ ఇచ్చారు .

రాజా ది గ్రేట్ స్టోరీ బాగానే వున్నా చాలా పాత సినిమాలని గుర్తు చేస్తుంది మనకి . స్క్రీన్ ప్లే డైలాగ్స్ డీసెంట్ గా వున్నాయి . సినిమాటోగ్రఫీ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతం గా సెట్ అయ్యాయనే చెప్పాలి . ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి , ఎడిటింగ్ కరెక్టుగా అనిపించింది . దర్శకుడు అనిల్ రావిపూడి మరో మంచి కన్విన్సింగ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ తీశారు . ఎంటర్టైన్మెంట్ కి కొదవ లేదు ఈ చిత్రం లో ..

ఫైనల్గా రాజా ది గ్రేట్ సినిమా ప్రెడిక్టబుల్ గా అనిపించినా ఎమోషనల్ డ్రామా , ఎంటర్టైన్మెంట్ , రవితేజ పెర్ఫార్మన్స్ , యాక్షన్ ఎపిసోడ్లు సినిమాను మరో లెవెల్ కి తీసుకువెళయనే చెప్పాలి . మొత్తానికి రవితేజ యాక్షన్ తో అనిల్ రావిపూడి డైరేక్షన్ తో ఆడియన్స్ ని చొన్వించె చేసే అవకాశమే వుంది ఈ చిత్రతో .
రేటింగ్ : 3/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news