Gossipsరాజ‌మౌళి నెక్స్ట్ మూవీ స్టోరీ లైన్ ఎలా ఉండబోతుంది?

రాజ‌మౌళి నెక్స్ట్ మూవీ స్టోరీ లైన్ ఎలా ఉండబోతుంది?

మెర్శ‌ల్ సినిమా వ‌సూళ్ల వాన కురిపిస్తోంది
ఈ చిత్ర క‌థ‌కుడు తెలుగువాడే
బాహుబ‌లి అనే వండ‌ర్ వ‌ర‌ల్డ్ ని క్రియేట్ చేసేందుకు కారకుడైన వాడే
అత‌డే విజ‌యేంద్ర ప్ర‌సాద్
ఈ సంద‌ర్భంగా ఆయ‌నేమన్నారంటే..
‘‘ మెర్సల్ సినిమా తమిళనాట ‘బాహుబలి’ రికార్డులను దాటేసింది.ఈ సినిమాతో విజయ్‌కి తెలుగు మార్కెట్‌ పెరుగుతుంది. ప్రస్తుతం రాజ మౌళికి కొత్త కథ చెప్పి ఒప్పించే పనిలో ఉన్నా.కథ పూర్తయ్యాక అతను హీరో గురించి ఆలోచిస్తాడు. సాంఘిక క‌థాంశంతో సినిమా చెయ్యా లనుకుంటున్నాడు. ‘మహాభారతం’ ఆలోచన ఇప్పట్లో లేదు.బాలీవుడ్‌కి రెండు బయోపిక్‌ కథలు అందిస్తున్నా.‘రౌడీ రాధోడ్‌’కి సీక్వెల్‌ రాస్తున్నా. నాకు కథలు రాయడం ఒక్కటే తెలిసిన పని. అందుకే విసుగు లేకుండా పనిచేస్తా. దర్శకుడిగా ఎందుకు ఫెయిల్‌ అయ్యానో మరో సందర్భంలో వివరిస్తా’’ అని అన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news