Gossipsఆ రాత్రి అతనితో నైట్ డ్యూయెట్స్ : రాధికా ఆప్టే

ఆ రాత్రి అతనితో నైట్ డ్యూయెట్స్ : రాధికా ఆప్టే

సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అక్కడ ఇక్కడ అవకాశాలు అందుకుంటున్న రాధికా ఆప్టే తన బోల్డ్ స్టేట్మెంట్స్ తో అందరికి షాక్ ఇస్తుంది. మీటూ మూమెంట్ పై సౌత్ స్టార్ హీరో మీద హాట్ కామెంట్స్ చేసిన రాధికా ఆప్టే ఇప్పుడు తన కలల రాజకుమారుడు గురించి చెప్పుకొచ్చింది. కల్ల్లో ప్రేమికుడితో తాన్య్ డ్యూయెట్స్ కూడా వేసుకున్నా అని చెప్పుకొచ్చింది రాధికా ఆప్టే. ఇంతకీ ఆమె ప్రేమికుడు ఎవరు అంటే తన క్లాస్ మెట్ అని అంటుంది.

రాధికా ఆప్టే 8వ తరగతి చదువుతున్న టైంలో ఆమె క్లాస్ మేట్ ఒకతనంటే ఆమెకు ఇష్టమట. అతనితో మాట్లాడటానికి మొహమాట పడేదాన్ని కాని అతనితో నైట్ డ్యూయెట్స్ మాత్రం వేసేదాన్ని అది కూడా కల్లో అనేసింది రాధికా ఆప్టే. తన ఇంట్లో పని మన్షితో సినిమాలు చూస్తూ హీరో, హీరోయిన్ వర్షం లో డ్యాన్స్ వేయడాన్ని బాగా ఎంజాయ్ చేసేదాన్ని అని.. అలా తన కల్లో తన క్లాస్ మెట్ తో స్టెప్పులేసా అంటుంది రాధికా.

మనసులోని మాటని ఏమాత్రం దాచుకోకుండా బయటపెట్టే రాధికా ఆప్టే అతగాడికి ఆ విషయం చెప్పలేదట. ఈమధ్య వెబ్ సీరీస్ లతో హోరెత్తిస్తున్న అమ్మడు సినిమాల్లో కూడా రాణిస్తుంది. ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేసే రాధికా ఆప్టే తెలుగు సినిమాలకు మాత్రం దూరంగా ఉంటూ వస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news