Moviesభయానికే భయం పుట్టిస్తున్న " రా రా " TEASER

భయానికే భయం పుట్టిస్తున్న ” రా రా ” TEASER

ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలలో చాలా మార్పులొచ్చాయి. తెలుగు సినిమా ప్రేక్షకుల అభిరుచి మార్పు కి అనుగుణంగా తెలుగు సినీ దర్శకులు వేర్వేరు జానర్లలో సినిమాలు చేస్తూ తమ ప్రతిభని చాటుకొంటున్నారు. అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన బాగమతి హారర్ జానర్ లో వచ్చి మంచి హిట్ గా నిలిచింది. ఇప్పుడు అదే జానర్ లో శ్రీకాంత్ హీరోగా రా రా అనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఆ సినిమా టీజర్ మీకోసం

https://youtu.be/WTIFWNwKNMA

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news