Gossipsజాకెట్ విప్పి ర‌చ్చ చేసిన స్టార్ హీరోయిన్‌..

జాకెట్ విప్పి ర‌చ్చ చేసిన స్టార్ హీరోయిన్‌..

బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇటీవ‌ల వ‌రుస‌గా వివాదాల్లో న‌డుస్తోంది. ప్రియాంక పెళ్లి నుంచి ఆమె వ‌రుస‌గా రిలీజ్ చేస్తోన్న హాట్ స్టిల్స్ వ‌ర‌కు ఏదో ఒక ర‌చ్చ జ‌రుగుతూనే ఉంది. ఇటీవ‌ల ఆమె రిలీజ్ చేసే హాట్ స్టిల్స్‌ను నెటిజ‌న్స్ ప‌దే ప‌దే ట్రోల్ చేస్తున్నారు. ఆమె హాట్ స్టిల్స్‌పై ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా ప్రియాంక మాత్రం ఐ డోన్ట్ కోర్ అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

తాజాగా ఆమె జాకెట్ విప్పేసి ఇచ్చిన స్టిల్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది. ఈ స్టిల్ నేప‌థ్యంలో ప్రియాంక‌ను నెటిజ‌న్స్ దారుణంగా టార్గెట్‌గా చేసుకుని దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రియాంక ప్రముఖ ‘ఇన్ స్టైల్’ అనే మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఈమె ఇచ్చిన ఫొటో షూట్ వివాదాన్ని రేపింది. చీర క‌ట్టుకు భార‌తీయ సంస్కృతి, సంప్ర‌దాయంలో ఉన్న గుర్తింపు గురించి చెప్ప‌క్క‌ర్లేదు.
2019-06-07
ప్రియాంక చీక‌ట్టుకుని పైన జాకెట్ విప్పేసి టాప్‌లెస్‌గా పోజు ఇచ్చింది. కింద చీర‌క‌ట్టుకుని.. పైన జాకెట్ విప్పేసి ఆమె ఇచ్చిన పోజుతో ఇప్పుడు ఆమె నెటిజ‌న్స్ ట్రోల్‌కు గురికాక త‌ప్ప‌లేదు. ఇక ప్రియాంక కొద్ది రోజుల క్రిత‌మే ఘోర‌మైన హెయిర్ స్టైల్‌, మేక‌ప్‌తో అంద‌రి విమ‌ర్శ‌ల‌కు టార్గెట్ అయ్యింది. ఆమె హెయిర్ స్టైల్ చూసిన వారు ఇంత చెత్త హెయిర్ స్టైల్ నీకు ఎలా ? న‌చ్చింద‌మ్మ అని ఆడిపోసుకున్నారు. ఇక ఇప్పుడు జాకెట్ విప్పేసి టాప్ లెస్ పోజు ఇవ్వ‌డంతో మ‌ళ్లీ వివాస్ప‌ద వార్త‌ల్లోకి ఎక్కింది. ఈ విమర్శ‌ల‌పై ప్రియాంక ఎలా రియాక్ట్ అవుతుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news