లిప్ లాక్ తో పిచ్చెక్కిస్తున్న ప్రియాంక..!

4

బాలీవుడ్ నుండి హాలీవుడ్ సీరియల్స్ కు ప్రమోట్ అయిన ప్రియాంకా చోప్రా అక్కడ క్వాంటికో సీరీస్ లో నటించి బీభత్సమైన క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాదు హాలీవుడ్ నటుడు నిక్ జోనస్ తో అమ్మడి ప్రేమాయణం కూడా అందరికి తెలిసిందే. అతనితో ఎంగేజ్మెంట్ కూడా పూర్తయిందని టాక్.

ఇదిలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రియాంకా చోప్రాకు సంబందించిన ఓ లిప్ లాక్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. క్వాంటికో 3 లోని ఈ హాట్ లిప్ లాక్ రచ్చ మాములుగా లేదు. అయితే ఇది లేటెస్ట్ ది కాకున్నా ప్రియాంకా ఇన్ స్టాగ్రాంలో రివీల్ అవడంతో దుమ్ముదులిపేస్తుంది.

నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ లో ప్రియాంకా లిప్ లాక్ అదరగొడుతుంది. హాలీవుడ్ నీళ్లు బాగా పడిన ప్రియాంకా ఏమాత్రం సిగ్గు బిడియం లేకుండా చేస్తుంది. అందుకే నిక్ ను పెళ్లాడి అక్కడ సెటిల్ అవ్వాలని చూస్తుంది. ఈమధ్యనే సల్మాన్ ఖాన్ భరత్ సినిమా ఆఫర్ వచ్చినా అమ్మడు కాదనేసిందని తెలిసిందే.

💠 Quantico ~ Season 3 Episode 12 ➳ Ghosts💠

A post shared by Myla ~ 🕉 PC Maniac Forever 🕉 (@xxpriyankachopraxx) on

Leave a comment