ప్రగ్యా సోయగాల వల.. కుర్రకారు గిలగిల..!

95

కంచె సినిమాతో లైం లైట్ లోకి వచ్చిన ప్రగ్యా జైశ్వాల్ ఆ సినిమాలో పద్ధతిగా కనిపించింది. ఇక రాను రాను అవకాశాల కోసం తన కాస్టూం సైజులను పొదుపు చేసుకుంటూ వచ్చింది. వరుస సినిమాలైతే చేస్తున్న అమ్మడికి రావాల్సిన క్రేజ్ మాత్రం రావట్లేదు. అందుకే ఆడియెన్స్ మీద సోయగాల వల విసిరే ప్రయత్నం చేసింది ప్రగ్యా జైశ్వాల్. రీసెంట్ ఓ ఫోటో షూట్ తో హీటు పెంచే ప్రయత్నం చేస్తుంది.

Wen u ask a photographer friend to click some quick pictures before an event!! 🤩 #dintseethiscoming Thank u @sarathshetty ☺️♥️ . . . Wearing this stunning outfit by @theiacouture for #GQBarNight in Hyderabad, styled by my favourites @anishagandhi3 & @rochelledsa ♥️♥️♥️

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) on


తనలో ఈ యాంగిల్ అందరికి తెలిసేలా ప్రగ్యా కుర్రకారుని తన అందాల మత్తులో బంధించి గిలగిలా తన్నుకునేలా చేస్తుంది. ప్రస్తుతం చేతిలో సినిమాలేవి లేకపోయినా ఎలాంటి అవకాశం వచ్చినా చేసేందుకు తాను రెడీ అంటూ హింట్ ఇస్తుంది. ఈమధ్య సినిమాల్లో అమ్మడు గ్లామర్ పాత్రల్లో కూడా నటిస్తుండగా అసలు సిసలు అందాలు చాలా ఉన్నాయని ఈ ఫోటో షూట్ తోనే చెబుతుంది. మరి అమ్మడు కష్టాన్ని గుర్తించి దర్శక నిర్మాతలు అవకాశాన్ని ఇస్తారేమో చూడాలి.

Never look back!! (unless ur being clicked) 😋

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) on

Leave a comment