ఎన్టీఆర్ పై నిజాలు బయటపెట్టిన పూజ

pooja-comments-on-ntr

డీజే భామ పూజా హెగ్దె లేటెస్ట్ గా వచ్చిన రంగస్థలం సినిమాతో సూపర్ ఫాం తెచ్చుకుంది. తనకున్న హాట్ ఇమేజ్ మరింత పెంచుకునేలా చూస్తున్న అమ్మడు పూజా జిగేల్ రాణిగా తన సోయగాలతో అలరించింది. ఇక ఈ సక్సెస్ తో ఆమె టాలీవుడ్ లో మ్రింత పాపులర్ అయ్యింది. ఇక ఎన్.టి.ఆర్ త్రివిక్రం సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసిన పూజా తారక్ తో సినిమా అనగానే కాస్త భయపడిందట.

తాను తెలుసుకున్న సమాహారం ప్రకారం ఎన్.టి.ఆర్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఎలాంటి డైలాగ్ అయిన సరే సింగిల్ టేక్ లో చెప్పేస్తారు. ఇక డ్యాన్స్ అయితే ఇరగదీస్తారు. ఆయనలా డైలాగ్ కాని డ్యాన్స్ కాని తాను చేయలేనని అబ్దుకే ఆయనంటే భయం ఉందని చెప్పింది. ఇక ఇదే కాదు మహేష్ వంశీ పైడిపల్లి సినినిమాలో కూడా పూజానే హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందట.

Leave a comment