Gossipsరెజినా కి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పోలీసులు..!

రెజినా కి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పోలీసులు..!

సోషల్ మీడియా వచ్చాకా నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ లో ఉన్న హాట్ టాపిక్స్ కు ఎవరు ఎక్కడినుండైనా కనెక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో సెలబ్రిటీస్ టార్గెట్ అందరిని అలరిస్తుంది. ఐస్ బకెట్ ఛాలెంజ్ నుండి లేటెస్ట్ కికి ఛాలెంజ్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తుంది. కికి ఛాలెంజ్ విషయానికొస్తే.. కెనడియన్ సింగర్ డ్రెక్ తను రూపొందించిన స్కార్పియన్ ఆల్బంలోని ఇన్ మై ఫీలింగ్స్ సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్య్యింది.

అయితే దీన్ని కికి ఛాలెంజ్ గా ప్రమోట్ చేయడం దానికి బాలీవుడ్ నుండి టాలీవుడ్ హీరోయిన్స్ ఫాలో అవడం జరుగుతుంది. ఇందులో భాగంగా అదా శర్మ ఆల్రెడీ కికి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి వీడియో పెట్టగా ఆ క్రమంలో రెజినా కూడా ఎంచక్కా లెంగా ఓణి వేసుకుని కారులోంచి దిగి కారుతో నడుస్తూ కికి ఛాలెంజ్ వీడియో చేసింది.

దీని ప్రభావంతో హైదరాబాద్ లో ఎవరైనా ఇలా కికి ఛాలెంజ్ అని రోడ్ల మీద కారు దిగి వీడియో చేస్తే జైలుకి వెళ్తారని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు హైదరాబాద్ ట్రాఫిక్ కు ఇది సమస్యగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

https://youtu.be/rD_FBgV2MZ4

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news