Gossipsఆరెక్స్ 100 లో పిల్లరా సాంగ్.. ప్రైవేట్ వీడియోలో దుమ్ముదులిపారు..!

ఆరెక్స్ 100 లో పిల్లరా సాంగ్.. ప్రైవేట్ వీడియోలో దుమ్ముదులిపారు..!

ఆరెక్స్ 100లో సూపర్ హిట్ సాంగ్స్ లో ఒకటైన పిల్లరా సాంగ్ సినిమాలో సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా క్రేజ్ తో ప్రైవేట్ వీడియోలు కూడా వచ్చాయి. అందులో ఒకటి ఆడియెన్స్ ను బాగా ఇంప్రెస్ చేస్తుంది. ఆరెక్స్ 100లోని పిల్లరా పాట సినిమాలో ఎంత పెద్ద హిట్ అయ్యిందో బయట చేసిన ప్రైవేట్ వీడియో కూడా హిట్ కొట్టింది.

అఖిల్, ఆశా కలిసి చేసిన ఈ మోంటేజ్ సాంగ్ ఏకంగా 4.7 మిలియన్ వ్యూస్ తో సోషల్ మీడియాలో దుమ్మురేపింది. ఓత్సాహిక ప్రతిభ గల దర్శకులు ఇలాంటి క్రేజీ అటెంప్ట్స్ చేస్తారు. దీనిలో భాగంగా ఆరెక్స్ 100లోని ఈ సాంగ్ చేసిన వారు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ అందుకున్నారు. చిన్న పాటి సినిమా రేంజ్ తలపించిన ఈ క్రియేటివిటీతో వారికి మరింత ప్రోత్సాహం అందినట్టే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news