నాగశౌర్యని వల్లో వేసుకునేందుకు హద్దుమీరిన హీరోయిన్..!

121

యువ హీరోల్లో నాగ శౌర్య మిగతా హీరోలకన్నా డిఫరెంట్ అని చెప్పొచ్చు. ఒక హిట్టు రెండు ఫ్లాపులు అన్నట్టుగా కెరియర్ కొనసాగిస్తున్న నాగశౌర్య ఈ ఇయర్ ఛలో హిట్ తో మంచి ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. ఆ సినిమాను సొంతంగా నిర్మించి హిట్ అందుకున్నాడు నాగశౌర్య. ఇక ఆ సినిమా హిట్ ఇచ్చిన ప్రోత్సాహంతో @ నర్తనశాల సినిమాతో వస్తున్నాడు నాగ శౌర్య.

సినిమా టైటిల్ హీరో పాత్ర బృహన్నల అనిపిస్తున్నా.. సినిమాలోని ఓ వీడియో సాంగ్ మాత్రం పిచ్చెక్కించేస్తుంది. హీరోయిన్ అందాలతో హీరోని ఇంప్రెస్ చేసేలా వచ్చే పిచ్చి పిచ్చిగా నచ్చావురాలో నాగశౌర్యని వల్లో వేసుకునేందుకు షామిరా హద్దు మీరిందని చెప్పొచ్చు. ఆగష్టు 30న రిలీజ్ అవుతున్న @ నర్తనశాల రిజల్ట్ మీద పూర్తి నమ్మకంగా ఉన్నాడు నాగ శౌర్య.

Leave a comment