Newsఆఫర్ ఇచ్చి.. పక్కలోకి రమ్మన్న నిర్మాత..!

ఆఫర్ ఇచ్చి.. పక్కలోకి రమ్మన్న నిర్మాత..!

హింది సీరియల్స్ లో నటించి పంజాబి సినిమాల్లో బిజీగా ఉన్న పాయల్ రాజ్ పుత్ ను తెలుగులో ఆరెక్స్ 100 సినిమాలో హీరోయిన్ గా తీసుకొచ్చాడు దర్శకుడు అజయ్ భూపతి. ఈ సినిమాలో అమ్మడి అందాల ప్రదర్శన, అదరచుంభనాలు తెలుగు ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చింది. అందుకే సినిమా మంచి వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ అందుకుంది.
12

11

10
తెలుగులో వరుస అవకాశాలను అందుకుంటున్న ఈ అమ్మడు లేటెస్ట్ గా ఓ తెలుగు నిర్మాత నుండి కమిట్మెంట్ మాట వినపడి షాక్ అయ్యిందట. తమ సినిమాలో ఛాన్స్ ఇస్తామని చెప్పిన ఆ నిర్మాత కాంప్రమైజ్ ప్రపోజల్ తెచ్చాడట. దానితో అమ్మడికి చిర్రెత్తుకొచ్చి అతడిని బండ బూతులు తిట్టిందట.
7

6

5
కాస్టింగ్ కౌచ్ మీద ఓ పక్క రకరకాల వాదనలు వినిపిస్తుండగా సక్సెస్ లో ఉన్న హీరోయిన్నే ఇలా కాంప్రమైజ్ అడిగారంటే కొందరు దర్శక నిర్మాతలు ఎలా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. rx 100 stills

3

2

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news