Gossipsహాట్ గా రెచ్చిపోతున్న పాయల్..!

హాట్ గా రెచ్చిపోతున్న పాయల్..!

టాలీవుడ్ లో ఈ మద్య కొత్తగా వస్తున్న హీరోయిన్ల ఎక్కువగా గ్లామర్ నే నమ్ముకుంటున్నారు. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా ‘ఆర్ ఎక్ 100’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన పాయల్ రాజ్ పూత్ ఇప్పుడు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. కేవలం తన అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కించడమే కాదు గాఢమైన ముద్దు సీన్లలో ఈ అమ్మడి నటన దర్శక, నిర్మాతలే షాక్ అయ్యారు.
2

1
మొదటి సినిమాలోనే నెగెటివ్ టచ్ ఉన్న పాత్ర పోషించడమే కాకుండా బోల్డ్ యాక్టింగ్ తో.. ఘాటు లిప్ లాకులతో చెలరేగిపోయింది. ఈ సీనిమా తర్వాత పాయల్ రాజ్ పూత్ హాట్ హాట్ గా ఫోటో షూట్స్ లో పాల్గొంటు మరింత ఆకర్షిస్తూ వస్తుంది. ఈ భామ మిస్సా మోర్ క్లోతింగ్ కు బ్రాండ్ అంబాజిడర్. దీంతో సదరు బ్రాండ్ దుస్తులు ధరించి ఫోటో షూట్ చేసింది.. ఆ ఫోటోలను ఎడాపెడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా లో అప్లోడ్ చేసిపారేసింది.
3
లైట్ పింక్ కలర్ లిప్ స్టిక్.. లూజ్ గా వదిలేసిన బ్రౌన్ కలర్ హెయిర్. వేలికి రింగులు తప్ప మరే ఇతర యాక్సెసరీస్ లేకుండా దర్శనమిచ్చింది. ప్రస్తుతం ‘వెంకీమామ’ లో వెంకటేష్ సరసన హీరోయిన్ గా.. ‘మన్మధుడు-2’ నాగార్జున సరసన నటిస్తున్నట్లు ఈ మద్య వార్తలు వచ్చాయి.
4

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news