Gossipsఎన్.టి.ఆర్ త్రివిక్రం పై మండి పడుతున్న పవన్ ఫ్యాన్స్..!

ఎన్.టి.ఆర్ త్రివిక్రం పై మండి పడుతున్న పవన్ ఫ్యాన్స్..!

ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాపై నందమూరి ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ ఇయర్ రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ అయిన అరవింద సమేత సినిమాపై పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం గుస్సా చూపిస్తున్నారు.

పవన్ ఫ్యాన్స్ ఎందుకు కోపంగా ఉన్నారు అంటే.. పవర్ స్టార్ తో త్రివిక్రం అజ్ఞాతవాసి ఫ్లాప్ అవగా ఆ సినిమా ఛాయలు ఈ అరవింద సమేత మీద పడకుండా ఉండేందుకు సినిమా ప్రమోషన్స్ లో అజ్ఞాతవాసి టాపిక్ పదే పదే తెస్తున్నారు. ఇది ఓ రకంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కు నచ్చట్లేదు.

అంతేకాదు అజ్ఞాతవాసి పవన్ కు ఫ్లాప్ ఇచ్చిన త్రివిక్రం ఎన్.టి.ఆర్ కు హిట్ ఇస్తాడా అంటూ చిత్ర విచిత్రమైన కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా కొందరు పవన్ ఫ్యాన్స్ మాత్రం గురూజీ ఎన్.టి.ఆర్ తో చేసిన సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news