Gossipsప‌వ‌న్ డైరెక్ష‌న్‌ లో తార‌క్ హీరో

ప‌వ‌న్ డైరెక్ష‌న్‌ లో తార‌క్ హీరో

తార‌క్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ అదుర్స్
తార‌క్ ప‌వ‌న్ కాంబినేష‌న్ డ‌బుల్ పాజిటివ్ రిజ‌ల్ట్‌
త‌న స్నేహితుని కోసం ప‌వ‌న్
తార‌క్ తో ఉన్న పూర్వ స్నేహం రీత్యా ప‌వ‌న్
రేప‌టి కొత్త సినిమా ప్రారంభ వేడుక‌కు హాజ‌రుకానున్నాడు.
వివరాలిలా.. : ‘జైలవకుశ’ తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో నటిస్తున్నారు తారక్‌ . తారక్ కెరీర్‌లో ఇది 28వ చిత్రం. సోమవారం ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమం జరగనుంది.ఈ కార్యక్రమానికి పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ముఖ్య అతిథిగా రానున్నారు.పూజ కార్యక్రమం అనంతరం సినిమాకు తొలి క్లాప్‌ కూడా ఆయనే ఇవ్వనున్నారు. 2018 జనవరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరగనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించా యి. మరో పక్క పవన్‌ కల్యాణ్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మరో చిత్రం రాబోతోంది.ఈ సినిమాకు ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్‌ను పెట్టేందుకు ప‌రిశీలిస్తు న్నారు. ఇందులో పవన్‌కి జోడీగా అను ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు.సంక్రాంతి కానుక‌గా ఈ సినిమా విడుద‌ల కానుంది. ఈ రెండు చిత్రాల‌కూ అనిరుధ్ స్వ‌రాల‌ను అందించ‌డం విశేషం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news