News2 నిమిషాల పరిటాల శ్రీరామ్ ఎంగేజ్మెంట్ వీడియో.. సోషల్ మీడియాలో హల్...

2 నిమిషాల పరిటాల శ్రీరామ్ ఎంగేజ్మెంట్ వీడియో.. సోషల్ మీడియాలో హల్ చల్

దివంగత మాజీ ఎమ్మెల్యే పరిటాల రవి, మంత్రి పరిటాల సునీత తనయుడైన పరిటాల శ్రీరామ్ కి , ఆలం జ్ఞాన కి ఈ నెల 10 న అంగరంగ వైభవంగా ఎంగేజ్ మెంట్ అయిన సంగతి తెలిసిందే. అతిరథ మహారధులు సమక్షంలో ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ సంబరం కి సంబందించిన ఫోటోలు మరియు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. వచ్చే ఎలెక్షన్లలో ఎమ్మెల్యే గా పోటీ చేసే అవకాశమున్న పరిటాల శ్రీరామ్ కి తండ్రికి తగ్గ తనయుడిగా మంచి పేరు ఉండటంతో పాటు అతని పేరు మీద ఇప్పటికే ఎన్నో అభిమాన సంఘాలు ఏర్పడటం విశేషం.

https://youtu.be/WCdmznezuPg

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news