Movies" పంతం " సెన్సార్ రివ్యూ

” పంతం ” సెన్సార్ రివ్యూ

మాన్లీ స్టార్ గోపిచంద్ చాలా రోజుల తర్వాత తన మార్క్ ఫుల్ లెంగ్త్ మాస్ మూవీతో వస్తున్న సినిమా పంతం. చక్రవర్తి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా జూలై 5న రిలీజ్ కాబోతుంది. ఈరోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీకి సెన్సార్ వాళ్లు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారట.
గోపిచంద్ 25వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మెహెరీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తుండగా గోపి సుందర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. కొన్నాళ్లుగా సరైన హిట్ లేక సతమతమవుతున్న గోపిచంద్ కు ఈ సినిమా తప్పకుండా విజయం అందిస్తుందని అంటున్నారు.
https://youtu.be/kawW_8S6r60
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news