Movies" OFFICER " టీజర్ - 2

” OFFICER ” టీజర్ – 2

అక్కినేని నాగార్జున గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నారు. అయితే తాజాగా నాగార్జున తన తదుపరి చిత్రం రామ్ గోపాల్ వర్మ తో చేస్తున్నారని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ చిత్రం షూటింగ్ ముగించుకుని మే 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో నాగార్జున ఒక పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. హీరోయిన్ పాత్రలో ప్రముఖ మోడల్ మిర సరీన్ నటించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఒక టీజర్ విడుదల చేసారు. టీజర్ ని బట్టి ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు బాగా చిత్రీకరించారు అని తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news