Gossipsఎన్టీఆర్-త్రివిక్రమ్ కి మొబైల్ ఫోన్ కి లింక్ ఏంటి ?

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కి మొబైల్ ఫోన్ కి లింక్ ఏంటి ?

వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ ని ఏలుతున్నాడనే చెప్పుకోవాలి.తన ఇమేజ్ ని రోజురోజుకు పెంచుకుంటూ నువ్వా నేనా అంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు ఎన్టీఆర్.ఎన్టీఆర్ మొదటిసారి తన కెరీర్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు.ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో అని అభిమానులు మంచి ఉత్కంఠం తో ఎదురు చుస్తునారు.అంతే కాకుండా ఈ సినిమా పై సినీవర్గాలలో బారి అంచనాలు వున్నాయనే చెప్పుకోవాలి.

ప్రస్తుతం సినీవర్గాలలో, అభిమానుల్లో మరియు సోషల్ మీడియా లో ఈ సినిమా టైటిల్ ఎలా ఉండబోతుందని ఎదురుచూస్తునారు. ఈ సినిమా టైటిల్ పై ఎన్నో ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి మొదట్లో ఈ సినిమాకి టైటిల్ ‘సోల్జర్’ అని ఖరారైనట్లు వినిపించింది కొని రోజులకి ‘రాముడు-భీముడు’ టైటిల్ ఓకే అయినట్లు సోషల్ మీడియా లో ఫొటోస్ రిలీజ్ చేసారు. ఈ సినిమా హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మిస్తునట్టు అందరికి తెలిసిన విషయమే. రీసెంట్ గ ఈ నిర్మాణ సంస్థ వారు ఒక ఆసక్తికర టైటిల్ ని రిజిస్టర్ చేయించినట్లు తెలిసింది.ఆ టైటిల్ పేరు విని చిత్ర యూనిట్ మొత్తం ఒక్కసారిగా షాక్ అయ్యారు.

“ఆన్ సైలెంట్ మోడ్” ఈ పేరు వినడానికే విచిత్రం గ వుంది కదా. అదే మరి హారిక అండ్ హాసిని ప్రొడక్షన్ వారు రిజిస్ట్రేషన్ చేయించుకున్న టైటిల్. చుద్ద్దాం 2018 దసరా కానుకగా ప్రేక్షకులముందుకు రానున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. వీరిద్దరి కాంబినేషన్ ఎటువంటి రికార్డ్స్ ని సృష్టిస్తుందో వేచి చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news