ఆ నవల ఆధారంగానే ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా..

ntr and trivikram

వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ ని ఏలుతున్నాడనే చెప్పుకోవాలి.తన ఇమేజ్ ని రోజురోజుకు పెంచుకుంటూ నువ్వా నేనా అంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు ఎన్టీఆర్.ఎన్టీఆర్ మొదటిసారి తన కెరీర్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు.ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో అని అభిమానులు మంచి ఉత్కంఠం తో ఎదురు చుస్తునారు.అంతే కాకుండా ఈ సినిమా పై సినీవర్గాలలో బారి అంచనాలు వున్నాయనే చెప్పుకోవాలి.

సినిమా షూటింగ్ మాత్రం ఇంకా స్టార్ట్ అవ్వలేదు అప్పుడే రూమర్స్ టాలీవుడ్ మొత్తం ఓ రౌండ్ కొట్టి వచ్చాయి.. తీరా త్రివిక్రమ్ గారి దగ్గరికి వచ్చే సరికి దాన్ని డైలాగ్ తో కొట్టి చంపేశారు. ఎదో అఆ సినిమా కథ కోసం ఒక నవల కొన్నాడు. దాంతో..ఇప్పుడు మళ్లీ ఎన్టీఆర్ సినిమా కోసం కూడా పాతకాలం నాటి నవల కొన్నాడు. అందులో ఎన్టీఆర్ ఆర్మీ ఆఫీసర్. గూఢచారి.. స్పై..అంటూ రకరకాల రూమర్స్ వచ్చాయి. ఫైనల్ గా కొందరు త్రివిక్రమ్ సన్నిహితులు ఆయనను అడిగేసరికి అక్కడి నుండి సమాధానం వేరేలా వచ్చిందట.కానీ ఈ కధలో ఈ మాత్రం నిజం లేదట.

ఎన్టీఆర్ తో తీసే సినిమా మొత్తం ఒక కామెడీ యాంగిల్ లో ఉంటుందని చెప్పారు.ప్రస్తుతం త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్ తో సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే ఆ సినిమా ఫైనల్ షెడ్యూల్ యూరోప్ లో జరుగుతోంది. ఇక జనవరి ఎండింగ్ లో త్రివిక్రమ్ తారక్ తో సినిమాను మొదలు పెట్టనున్నాడు.

Leave a comment