” NTR కథానాయకుడు ” NTR మహానాయకుడు ” ఆఫీషియల్ ట్రైలర్..

9

నందమూరి బాలకృష్ణ చేస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. తెలువాడి ఖ్యాతి దశదిశలా వ్యాపించచేసిన నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర అందరికి తెలిసిందే. క్రిష్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ తండ్రి పాత్రకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడని తెలుస్తుంది. కొద్ది నిమిషాల క్రితం రిలీజైన ఈ సినిమా ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలను పెంచింది.

ఎన్.టి.ఆర్ బయోపిక్ గా వస్తున్న ఈ సినిమా రెండు పార్టులుగా వస్తుంది. కథానాయకుడు జనవరి 9, మహానాయకుడు ఫిబ్రవరి 7న వస్తుంది. ఈ సినిమా ట్రైలర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాపై అంచనాలను మరింత పెంచేలా ఈ ట్రైలర్ ఉంది.

Leave a comment