Gossipsఢీ-10కు ఎన్టీఆర్ రావడం అతనికి ఇష్టం లేదా..!

ఢీ-10కు ఎన్టీఆర్ రావడం అతనికి ఇష్టం లేదా..!

ఈటివి డ్యాన్స్ షో ఢీ-10 ఫైనల్స్ కు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఎన్.టి.ఆర్ రావడంతో ఆ షోకి ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. డ్యాన్స్ అంటే ఇష్టం ఉన్న ప్ర్తి ఒక్కరు చూసే ఈ షో తెలుగు డ్యాన్స్ షోలలో టాప్ ప్లేస్ లో ఉంటుంది. 10 సీజన్లలో ఢీ షోని కొట్టేవాడే లేడని చెప్పొచ్చు.

ఢీ-10 కు ఎన్.టి.ఆర్ రావడం యాంకర్ సుధీర్ కు ఇష్టం లేదన్నట్టుగా ప్రవర్తన ఉంది. స్టార్ హీరో కాబట్టి ఎన్.టి.ఆర్ చెప్పింది చేయాల్సిందే. అలా ఎన్.టి.ఆర్ రావడం పట్ల ఒకింత అసహనానికి గురైనట్టు కనిపించాడు సుధీర్. బుల్లితెర మీద తానో స్టార్ లా ఫీల్ అవుతున్న సుధీర్ ఎన్.టి.ఆర్ లాంటి స్టార్ హీరో ముందు సూటు బూటు వేసినా ఏమాత్రం ఎట్రాక్ట్ చేయలేదు.

అందుకే ఢీ-10కు ఎన్.టి.ఆర్ గెస్ట్ గా వచ్చి షో సక్సెస్ చేసినా సుధీర్ క్రెడిబిలిటీ దెబ్బతినేలా చేశాడని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అన్నది సుడిగాలి సుధీర్ కే తెలియాలి.

https://youtu.be/t-TRTeNQ36U

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news