Gossipsనాని బిగ్ బాస్ కి దెబ్బేసిన ఎన్టీఆర్ ఢీ10

నాని బిగ్ బాస్ కి దెబ్బేసిన ఎన్టీఆర్ ఢీ10

ఈటివి డ్యాన్స్ షో ఢీ-10 ఫైనల్స్ కు ఎన్.టి.ఆర్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడని తెలిసిందే. అయితే బుధవారం (జూలై 18న) టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ కు ఎన్.టి.ఆర్ వచ్చాడు. కాని ఢీ-10లో మూడు వారాల నుండే ఎన్.టి.ఆర్ హంగామా మొదలైంది. గత రెండు వారాలుగా వెడ్నెస్ డే అంటే ఎన్.టి.ఆర్ వచ్చేస్తాడేమో అని ఈటివి ట్యూన్ చేస్తున్నారు.

అయితే ఇదో రకంగా బిగ్ బాస్ షోకి దెబ్బేసింది. ఇక బుధవారం (జూలై 18న) ఎపిసోడ్ బిగ్ బాస్ ను ఎవరు చూస్తారు. మొత్తం ఈటివినే ట్యూన్ చేసుకునే అవకాశం ఉంది. ఆ విధంగా చూస్తే ఢీ షో వల్ల బిగ్ బాస్ కు దెబ్బ పడినట్టే. ఇండైరెక్ట్ గా ఎన్.టి.ఆర్ కూడా బిగ్ బాస్ షోకి నష్టం కలిగించాడని చెప్పొచ్చు. బుధవారం రేటింగ్స్ లో ఈటివి డ్యామ్ షూర్ గా నెంబర్ 1 లో ఉంటుంది.

బిగ్ బాస్ ఒకసారి మిస్సైనా మళ్లీ వెంటనే రిపీట్ ఎపిసోడ్ వేస్తున్నాడు. కాబట్టి అందరు తొమ్మిదిన్నరకు వచ్చే బిగ్ బాస్ కన్నా అదే టైం లో వచ్చే ఢీ-10ను చూసే అవకాశం ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news