Gossipsబాలయ్య లుక్ పై ఎన్టీఆర్ అనూహ్య స్పందన...!

బాలయ్య లుక్ పై ఎన్టీఆర్ అనూహ్య స్పందన…!

ఎన్.టి.ఆర్ బయోపిక్ గా నందమూరి బాలకృష్ణ చేస్తున్న మూవీ ఎన్.టి.ఆర్ నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. తండ్రిగా బాలయ్య తనని తాను మలచుకున్న తీరు అద్భుతం. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ పై యువ హీరోలంతా తమ కామెంట్స్ తో బాలయ్యను పొగుడుతున్నారు. అయితే ఎన్.టి.ఆర్ ఫస్ట్ లుక్ పై జూనియర్ ఎన్.టి.ఆర్ స్పందిస్తే బాగుంటుంది అంటున్నారు.

ఎన్.టి.ఆర్ బయోపిక్ లో జూనియర్ కు స్థానం లేకున్నా.. బాబాయ్ తో మాటలు లేకున్నా సీనియర్ ఎన్.టి.ఆర్ గా బాలయ్య లుక్ పై తారక్ స్పందిస్తే బెటర్ అంటున్నారు. కొన్నాళ్లుగా బాబాయ్, అమ్మాయ్ ల మధ్య దూరం తెలిసిందే. ఈ ఫస్ట్ లుక్ పై తారక్ స్పందిస్తే కాస్త కూస్తో దూరం దగ్గరయ్యే అవకాశం ఉంటుంది.1

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news