Newsఎన్టీఆర్ బయో పిక్ దర్శకుడు అతడే : అఫీషియల్ ప్రకటన విడుదల

ఎన్టీఆర్ బయో పిక్ దర్శకుడు అతడే : అఫీషియల్ ప్రకటన విడుదల

స్వర్గీయ నందమూరి తారక రామారావు బయో పిక్ దర్శకుడిగా తేజ తప్పుకోవడంతో ఏర్పడిన సమస్యలకు ఈ రోజు తో తెరపడింది.. ఆ సినిమాని ముందుండి నడిపించేందుకు అందరూ అనుకుంటున్నట్లు గానే డైరెక్టర్ క్రిష్ చేతిలో పెట్టారు. కొద్దీ నిమిషాల క్రితం ప్రొడక్షన్ హౌస్ నుండి అఫీషియల్ గా ప్రెస్ ప్రకటన విడుదల చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news