Videosబాయ్‌ఫ్రెండ్‌తో ఎన్టీఆర్ హీరోయిన్ రొమాన్స్.. ఇంటర్నెట్‌లో వీడియో వైరల్

బాయ్‌ఫ్రెండ్‌తో ఎన్టీఆర్ హీరోయిన్ రొమాన్స్.. ఇంటర్నెట్‌లో వీడియో వైరల్

Malayalam actress Nivedha Thomas hot and romantic video going viral on internet in which she looks amazing and very hot. This song creating sensation when she debuted in Telugu film Industry.

నేచురల్ స్టార్ నాని ‘జెంటిల్‌మెన్’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన నివేదా థామస్‌.. ఆ ఒక్క మూవతోనే నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. నటనలో నానికి పోటీగా చాలా సహజంగా నటించడంతో.. టాలీవుడ్ జనాలు ఆమెకి నీరాజనాలు పలికాయి. పక్కింటి అమ్మాయిలా కనిపించే ఆమెని అప్పుడే విలక్షణ నటిగా అభిమానులు పిలుచుకుంటున్నారు కూడా. అలాంటి ఆ భామ.. తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందు చేసిన కొన్ని సినిమాల్లో హాట్‌గా నటించిందంటే ఎవరైనా నమ్ముతారా! నమ్మశక్యం కాకపోయినా.. ఇది మాత్రం నిజం.

https://youtu.be/oTSWaNP6yBU

‘జెంటిల్‌మెన్’ కంటే ముందు చేసిన మూవీల్లో నివేదా కొన్ని హాట్ సన్నివేశాల్లో నటించింది. అందులో ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ పాటలో తాను ప్రేమించే బాయ్‌ఫ్రెండ్ అంటే హీరోతో ఆమె రొమాన్స్ చేస్తూ కనిపించింది. అద్భుతమైన హావభావాలు పలుకుతూనే.. హీరోకి ముద్దులిస్తూ బాగానే హీటెక్కించింది. అక్కడక్కడ గట్టిగా కౌగిలించుకుంది కూడా. నివేదా ఇలా కూడా నటించిందా? అనే రీతిలో కొన్ని సీన్లని రక్తి కట్టించింది ఈ అమ్మడు. ఆ వీడియో మీరూ ఓసారి చూసి ఎంజాయ్ చేయండి…

https://youtu.be/oTSWaNP6yBU

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news