Moviesనాని, నివేతాల సూపర్ హిట్ 'నిన్ను కోరి' క్లోజింగ్ కలెక్షన్లు

నాని, నివేతాల సూపర్ హిట్ ‘నిన్ను కోరి’ క్లోజింగ్ కలెక్షన్లు

ఈ తరంలో వరుసగా 6 హిట్లు కొట్టటమంటే మామూలు విషయం కాదు అది కూడా సంవత్సరానికి 2 లేదా 3 సినిమాలు విడుదల చేసుకొంటూ.. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యటమే కాకుండా నిన్ను కోరి సినిమాతో 7 వ హిట్ ని కూడా తన ఖాతాలో వేసుకొన్నాడు మన నేచురల్ స్టార్ నాని. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన నిన్ను కోరి సినిమా లో నాని కి జతగా నివేతా థామస్ నటించగా ఆది పినిశెట్టి మరొక ముఖ్య పాత్రలో నటించి మెప్పించాడు.కొత్త తరం ప్రేమ కథ తో వచ్చిన ఈ సినిమా ఓవర్ సీస్ లో కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. గోపి సుందర్ అందించిన సంగీతం కూడా ఈ సినిమాకు ఎంతొ మేలు చేసింది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధించిన క్లోజింగ్ కలెక్షన్లు క్రింది విధంగా ఉన్నాయి.

Nizam: Rs 9.63 Cr
Ceeded: Rs 2.79 Cr
Vizag: Rs 3.24 Cr
Guntur: Rs 1.46 Cr
East: Rs 1.78 Cr
West: Rs 1.18 Cr
Krishna: Rs 1.55 Cr
Nellore: Rs 0.63 Cr
AP and Telangana: Rs 22.26 Cr
Rest of India: Rs 2.35 Cr
Rest of the World: Rs 4.25 Cr
Worldwide Total: Rs 28.86 Cr

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news