‘నెక్ట్స్‌నువ్వే’ రివ్యూ & రేటింగ్

next nuvee review

సాయి కుమార్ తనయుడు అయినా అది థాని మొదటిసినిమా ‘ప్రేమకావాలి’తోనే మంచి హిట్ అందుకున్నాడు . గత కొంతకాలంగా వరుస పరాజయాలతో సినిమా ఛాన్స్ లు లేక ఏబది పడుతున్నాడు. ప్రస్తుతం తమిళంలో విజయం సాధించిన ‘యామిరుక్క భయమే’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసి’నెక్ట్స్‌నువ్వే’ పేరుతో తెరకెక్కించారు.ఈ సినిమా ని కె.ఈ.జ్ఞానవేల్‌ రాజా, బన్ని వాసు నిర్మించగా వైభవి.. రష్మి.. హీరోయిన్ గ నటించారు.

స్టోరీ:
కిరణ్‌(ఆది) ఒక సీరియల్‌ డైరెక్టర్‌. ‘జీవితం సేమ్యా ఉప్మా’ అనే సీరియల్‌ తీస్తుంటాడు. ఆ సీరియల్‌ కోసం రూ.50లక్షలు అప్పు చేస్తాడు. ఆ సీరియల్‌ ఫ్లాప్‌ కావడంతో తీవ్రంగా నష్టపోతడు. అప్పు చెలించక పోత తన లవర్ ని తీసుకువెళిపోతామని వార్నింగ్ ఇస్తారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కిరణ్‌కు ఒక కొరియర్‌ వస్తుంది. అరకులో తనకో ప్యాలెస్‌ ఉందని, దానికి తానే యజమాని అన్న సంగతి ఆ కొరియర్‌ ద్వారా తెలుస్తుంది. దీంతో ఆ ప్యాలెస్‌ను వెతుక్కుంటూ వెళ్తాడు కిరణ్‌. ఈ సమయంలో శరత్‌(బ్రహ్మాజీ) రష్మి(రష్మి గౌతమ్‌) పరిచయం అవుతారు. ఈ నలుగురూ ఆ ప్యాలెస్‌ను బాగుచేసి దాన్నో రిసార్ట్‌లా తీర్చిదిద్దుతారు. అయితే అందులో అడుగు పెట్టిన వాళ్లంతా తెల్లవారేసరికి చనిపోతుంటారు. వాళ్లు ఎందుకు చనిపోతున్నారు? ఆ ప్యాలెస్‌ వెనక కథేంటి? అన్నదే సినిమా.

బలాలు :
+ అది యాక్టింగ్
+ బ్రహ్మాజీ కామెడీ
+ నిర్మాణ విలువలు
బలహీనతలు :
– రొటీన్ స్టోరీ
– సినిమాని బాగా సాగతీయడం
– ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌
– హారర్‌ అంశాలు లేకపోవడం
ఫైనల్ వర్డ్ :
చివరిగా ‘నెక్ట్స్‌నువ్వే’ సినిమా ఒక త్రిల్లింగ్ లేని మూవీ.

రేటింగ్ : 2.5/5

 

Leave a comment