Moviesనేల టికెట్టు.. ఇదేం గొడవండి బాబు..!

నేల టికెట్టు.. ఇదేం గొడవండి బాబు..!

రవితేజ నటించిన నేల టికెట్టు సినిమా గురించి అందరు రివ్యూయర్స్ ఎటాక్ చేశారు. అయితే యూట్యూబ్ ఛానెల్స్ వారు ఈ సినిమాపై చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో నిన్న సినిమా రిలీజ్ టైం లో ఓ టివి రిపోర్టర్ ను సినిమా రివ్యూ బ్యాడ్ గా ఇస్తున్నందుకు మరో యూట్యూబ్ ఛానెల్ రిపోటర్ టికెట్ చూపించమని అన్నాడు. దానిపై జరిగిన వాగ్వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగ మారింది.

చాలా మంది సినిమా చూడకుండానే రివ్యూలు పెట్టేస్తున్నారని దీనిపై యాక్షన్ తీసుకోవాలని కొందరు అభిప్రాయపడ్డారు. రివ్యూయర్ల ప్రభావం సినిమా మీద ఏమేరకు పడుతుందో తెలియదు కాని నేల టికెట్టు పై జరిగిన ఈ రచ్చ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. రవితేజ, మాళవిక శర్మ కాంబినేషన్ లో వచ్చిన నేల టిక్కెట్టు సినిమా కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో వచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news