Gossipsఒక్క నైట్ తన రేట్ పై స్పందించిన టాప్ హీరోయిన్..?

ఒక్క నైట్ తన రేట్ పై స్పందించిన టాప్ హీరోయిన్..?

ఓ పక్క మీటూ అంటూ కథానాయికలు, ఆర్టిస్టులు, సింగర్స్ తమ మీద జరిగిన లైంగిక దాడుల మీద ఆరోపణలు చేస్తుంటే మరోపక్క హీరోయిన్స్ మీద ఇలాంటి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. లేటెస్ట్ గా దుబాయ్ లో కన్నడ, మళయాల కథానాయికగా పనిచేస్తున్న నేహా సక్సేనాకు వింత అనుభవం ఎదురైంది.
neha2
ఓ ఈవెంట్ లో పాల్గొన్న అమ్మడు అక్కడ తన వయ్యరాలతో అందరిని అలరించింది. అయితే ఆమె ముగ్ధ మనోహర రూపానికి ముగ్ధుడైన ఓ వ్యక్తి ఆమె మేనేజర్ నంబర్ కనుక్కుని ఒక్క రాత్రికి ఆమె ఎంత తీసుకుంటుంది.. ఆమెను తనతో గడపాలని మెసేజ్ చేశాడట. విషయం ఆమెకు చెప్పగా చిన్నగా అతన్ని పోలీసులకు అప్పచెప్పిందట. అయితే అతనో బడా వ్యాపారవేత్త కావడంతో కేసు ఫైల్ చేయకుండానే వదిలేశారట.
neha
అది కూడా ఆమెను సదరు వ్యక్తి బ్రతిమిలాడాడని తెలుస్తుంది. మొత్తానికి ఓ పక్క మీటూ మీద యుద్ధం జరుగుతున్న ఇలాంటి టైంలో నేహా సక్సేనా మీద జరిగిన ఈ లెంగిక వేధింపులు హాట్ న్యూస్ గా మారాయి. అయితే ఆమె మాత్రం వాడికి భలే బుద్ధి చెప్పిందని అంటున్నారు. అందరు హీరోయిన్స్ ఇలా ఉంటే అసలు ఎలాంటి సమస్యలు రావని అనుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news