మత్తులో చిందేస్తున్న చైతు, సమంత..!

అక్కినేని నాగ చైతన్య, సమంత ఇద్దరు ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నారు. ఈ జంట ఇప్పుడు హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. మొన్నటిదాకా షూటింగ్ లో బిజీగా ఉన్న ఈ ఇద్దరు తమ సినిమాలతో ఒకరినొకరు ఢీ కొట్టారు. శైలజా రెడ్డి అల్లుడుతో నాగ చైతన్య, యూటర్న్ సినిమాతో సమంత ఇద్దరు ఒకేసారి బాక్సాఫీస్ ఫైట్ కు వచ్చారు.

View this post on Instagram

My ray of light @chayakkineni

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on


అయితే ఇద్దరి సినిమాలు లక్కీగా ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. జానర్లు వేరే కాబట్టి రెండు సినిమాలు పర్వాలేదనిపించుకున్నాయి. ఇక చైతు, సమంత ఈ ఎంజాయ్ ను పబ్ లో కొనసాగిస్తున్నారు. ఇద్దరు మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నట్టు కనిపిస్తుండగా కెమెరా క్లిక్ మనిపించారు. ఇక ప్రస్తుతం నాగ చైతన్య సవ్యసాచి సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్నాడు. చందు మొండేటి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

View this post on Instagram

Inner peace 😎

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

Leave a comment