Movies" నా పేరు సూర్య " వీకెండ్ కలక్షన్స్..!

” నా పేరు సూర్య ” వీకెండ్ కలక్షన్స్..!

వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న మెగా హీరో అల్లు అర్జున్ వక్కంతం వంశీ డైరక్షన్ లో చేసిన సినిమా నా పేరు సూర్య. లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమా లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయ్యి మంచి టాక్ సొంతం చేసుకుంది. సరైనోడు, డిజే తర్వాత బన్ని నటించిన నా పేరు సూర్య మొదటి షో మిక్సెడ్ టాక్ సొంతం చేసుకుంది.

అయితే వారాంతరం కలక్షన్స్ కూడా సోసోగానే ఉన్నాయని తెలుస్తుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ లో 75 కోట్ల దాకా రాబట్టిన అల్లు అర్జున్ 80 కోట్లు తెస్తేనే హిట్ అన్నట్టు లెక్క. అయితే వీకెండ్ లో మాత్రం వరల్డ్ వైడ్ గా 37 కోట్ల 60 లక్షల షేర్ సాధించాడు. ఏరియా వైజ్ గా నా పేరు సూర్య కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే..

నైజాం : 8.80 కోట్లు

సీడెడ్ : 4.30 కోట్లు

ఉత్తరాంధ్ర : 3.55 కోట్లు

గుంటూర్ : 3.30 కోట్లు

ఈస్ట్ : 2.75 కోట్లు

వెస్ట్ : 2.7 కోట్లు

కృష్ణా : 1.90 కోట్లు

నెల్లూరు : 1.8 కోట్లు

తెలుగు రాష్ట్రాలు(మొత్తం 3 రోజుల షేర్): 27.34 కోట్లు

రెస్ట్ అఫ్ ఇండియా : 6.5 కోట్లు

ఓవర్సీస్ : 3.80 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల షేర్ : 37.60 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news