మురుగదాస్ అరెస్ట్.. కోలీవుడ్ లో కలకలం..!

45

మురుగుదాస్ నిర్మించిన ‘సర్కార్’ సినిమాను వివాదాలు చుట్టుముట్టాయి. రాజకీయ నేపధ్యం బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా… లోని కొన్ని సన్నివేశాలు తమ పార్టీల గౌరవాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని కొంతమంది పార్టీ నేతలు మండిపడుతున్నారు.

ఈ క్రమంలో సదరు పార్టీలకు చెందిన వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్లు మురుగదాస్ ని అరెస్ట్ చేయడానికి విరుగంబక్కంలోని ఆయన నివాసం వద్దకు వెళ్లినట్టు తెలుస్తోంది. గ‌త కొంత‌కాలంగా స‌రైన హిట్లు లేక ఇబ్బంది ప‌డుతున్న మురుగ‌దాస్ ,తాజాగా తెర‌కెక్కించిన సినిమా స‌ర్కార్‌. ఈ సినిమా భారీ హిట్టు కొట్టకపోయినా.. వసూళ్ల పరంగా మంచి కిక్కిచ్చే ఫలితాలు సాధిస్తోంది.

ఈ క్రమంలో సదరు పార్టీలకు చెందిన వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్లు మురుగదాస్ ని అరెస్ట్ చేయడానికి విరుగంబక్కంలోని ఆయన నివాసం వద్దకు వెళ్లినట్లు స‌మాచారం.అయితే నిర్మాతలు అప్ప‌టికే సినిమాలోని అభ్యంత‌ర‌క‌ర సీన్స్‌ను తొల‌గించడం జ‌రిగింద‌ని చెప్పడంతో పోలీసులు మురుగ‌దాస్ ఇంటి నుంచి వెళ్లిపోవ‌డం జ‌రిగింద‌ని తెలుస్తుంది.అయితే… సోషల్ మీడియాలో మాత్రం మురుగుదాస్ అరెస్ట్ అయిపోయాడు..అరెస్ట్ కాబోతున్నాడు అంటూ నెగిటివ్ ట్రోల్స్ ఊపందుకున్నాయి.

Leave a comment