Videosరెజినా, కార్తిక్ ఏదేదో ఆనెనే వీడియో సాంగ్ ..!

రెజినా, కార్తిక్ ఏదేదో ఆనెనే వీడియో సాంగ్ ..!

రెజినా, కార్తిక్ జంటగా నటించిన తమిళ చిత్రం మిస్టర్ చంద్రమౌళి. ఈ చిత్రంలో ప్రముఖ కథానాయకుడు అలనాటి నటుడు కార్తిక్ కుమారుడు గౌతమ్ కార్తిక్ హీరో గ నటించారు. ఈ చిత్రానికి సామ్ సిఎస్ స్వరాలూ అందించారు. చంద్రమౌళి పూర్తిగా క్రీడా నేపథ్యంలో నడిచే సినిమా అని చిత్ర బృందం ఇదే వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి జి ధనంజయం నిర్మాతగా వ్యవహరించారు.

ఇది ఇలా ఉండగా చిత్ర బృందం వారు ఈ రోజు ఇందులోని ఒక రొమాంటిక్ సాంగ్ ని విడుదల చేసారు. రెజినా ఈ పాటలో అందాలు బాగా ఆరబోసింది. పాట ఆధ్యంతం రెజినా చాల అందంగా కనిపిస్తూ కుర్రకారుని తన అందంతో కట్టిపడేసింది. ఈ మధ్య కాలంలో ఇటువంటి బీచ్ సాంగ్ రాలేదనే చెప్పాలి.
సినిమా అవకాశాలు తగ్గిన సమయంలో రెజినా చేసిన ఈ అందాల ప్రదర్శనతో తనకి మరిన్ని సినిమా ఆఫర్స్ వస్తాయని కోరుకుందాం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news