News ఆమె అసలు అమ్మేనా ??..అమ్మ పదానికే కళంకం

ఆమె అసలు అమ్మేనా ??..అమ్మ పదానికే కళంకం

అమ్మ… ప్రతీ మనిషీ నోట.. ఎంత బాధలో అయినా వచ్చే తొలి మాట. ‘మాతృ దేవో భవ’ అంటూ ఈ ప్రపంచంలో మొట్ట మొదటగా మనం గౌరవం ఇచ్చే వ్యక్తి అమ్మ. అలాంటి అమ్మ పద్దెనిమిది నెలల తన కన్న బిడ్డని ఎంతో కర్కశంగా హింసిస్తుంటే ఆ తల్లిని ఏమనాలి? చిన్నారిని ఇంతగా హింసించటం చూస్తే ఎంతటి పాషాణ హృదయమైనా తల్లడిల్లిపోతుంది.. అటువంటిది కన్నతల్లే ఇంత కౄరంగా ఆ బిడ్డని చిత్రహింసలు పెట్టిందంటే.. రాయటానికి పదాలు కూడా చిక్కడం లేదు.

దేశ రాజధాని ఢిల్లీ లో ఇంతటి దారుణమైన సంఘటన జరిగింది. ఆ కన్నతల్లి పేరు షబ్నమ్.. తన బిడ్డని చిత్రహింసలు పెట్టిన సీసీ ఫుటేజీ ఆధారంగా ఆ బిడ్డ నానమ్మ తాతయ్యలు ఢిల్లీ కమిషన్ అఫ్ ఉమెన్ కి పిర్యాదు చేసారు.

https://youtu.be/Ve8mShALV3s

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news