Newsఎన్.టి.ఆర్ ని ఛాలెంజ్ చేసిన మోహన్ లాల్..!

ఎన్.టి.ఆర్ ని ఛాలెంజ్ చేసిన మోహన్ లాల్..!

రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ “హం ఫిట్ తో ఇండియా ఫిట్” ఛాలెంజ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. లేటెస్ట్ గా మళయాల మెగాస్టార్ మోహల్ లాల్ ఈ ఛాలెంజ్ స్వీకరించారు. తను వర్క్ అవుట్స్ చేస్తూ ఈసారు మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్ విసిరాడు. ఆ ముగ్గురు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, కోలీవుడ్ హీరో సూర్య, మలయాళ నటుడు పృధ్వి అవడం విశేషం.

ఐస్ బకెట్ ఛాలెంజ్ నుండి సెలబ్రిటీస్ మధ్య ఈ ఫిట్ నెస్ ఛాలెంజ్ ఉత్సాహకరంగా మారాయి. ఫిట్ నెస్ కలిగిన ఇండియా తయారు కావాలంటే అందరు ఫిట్ గా ఉండాలి ఇదే మెసేజ్ తో హం ఫిట్ తో ఇండియా ఫిట్ ఛాలెంజ్ కొనసాగుతుంది. రీసెంట్ గా అక్కినేని అఖిల్ ఈ ఛాలెంజ్ స్వీకరించి నాగ్, నాగ చైతన్యలతో పాటుగా వరుణ్ థావన్ లకు ఛాలెంజ్ చేశాడు.

మోహన్ లాల్ ఛాలెంజ్ ను ఎన్.టి.ఆర్ ఎలా తీసుకుంటాడో ఎలాంటి వర్క్ అవుట్ తో ఛాలెంజ్ ను సాల్వ్ చేస్తాడో చూడాలని ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news