Gossipsగుడిలో పాడుపనులు చేస్తు అడ్డంగా దొరికిపోయిన మోడల్..!

గుడిలో పాడుపనులు చేస్తు అడ్డంగా దొరికిపోయిన మోడల్..!

ఏదైనా పని చేసే ముందు సమయం సందర్భంతో పాటుగా చేసే స్థలం కూడా దానికి అనువుగా ఉందా లేదా అన్నది చూసుకోవాలి లేదంటే ఇదిగో ఓ ముంబై మోడల్ లా చీవాట్లు తినాల్సి వస్తుంది. ఇంతకీ విషయం ఏంటంటే ముంబై లో ఫేమస్ మోడల్ అయిన కురీల్ ఉజ్జయిని మహాంకాళి టెంపుల్ కు ఓ చిన్న షూట్ కు హాజరైంది. అక్కడ షూట్ కంప్లీట్ చేసి సైలెంట్ గా వెళ్లకుండా తన హాట్ స్టిల్ తో రెచ్చగొడుతూ స్టెప్పులేసింది.
1

2
అదే అమ్మడిని చిక్కుల్లో పడేసింది. దేవాలం లో ఆమె చిందులు చూసిన నెటిజెన్లు ఆమె మీద రకరకాల కామెంట్లతో నానా రచ్చ చేస్తున్నారు. వల్గర్ కామెంట్స్ తో పాటుగా అసలిలా తానెందుకు చేశానురా బాబోయ్ అనేలా చెంపలేసుకునేలా చేశారు. నువ్వు ఎంత తోపు మొడల్ అయినా ఇంకెక్కడైనా వెళ్లి నీ వేశాలెయ్యి కాని గుడిలో కాదని నెటిజెన్లు యమా ఫైర్ అవుతున్నారు.
6

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news