సెక్స్ రాకెట్ లో మెహ్రీన్ బుక్..!

mehreen

యూఎస్ లో సెక్స్ రాకెట్ తీగ లాగితే డొంక అంతా కదిలింది. ఈవెంట్స్ పేరుతో వ్యభిచారం చేస్తున్న హీరోయిన్స్ పై నిఘా పెట్టి మరి పట్టుకున్నారు. ఈ బాగోతం నడిపిస్తున్న కిషన్, చంద్ర దంపతులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇక ఈ లిస్టులో టాప్ హిరోయిన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ టైంలో అమెరికా వెళ్లిన మెహ్రీన్ కౌర్ కు చేదు అనుభవం ఎదురైంది.

ఆమెను అమెరికా పోలీసులు ఎయిర్ పోర్ట్ లోనే హాఫ్ ఆన్ అవర్ పాటు ప్రశ్నించారట. ఆమె తన తల్లిదండ్రులను కలవడానికి వచ్చానని వివరణ చెప్పగా వారడిన ప్రశ్నలకు మెహ్రీన్ సమాధానం చెప్పిందట. ఇలాంటి అనుభవం ఎదురవుతుందని అసలు ఊహించలేదని చెబుతుంది మెహెరీన్ కౌర్. ఈ విషయాన్ని తానే స్వ్యంగా వెళ్లడించింది.

టాలీవుడ్ హీరోయిన్స్ మీద చికాగో పోలీసులు స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ఈ వ్యవహారంలో ఎవరు ఉన్నా సరే విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెబుతున్నారట. మెహ్రీన్ తో మాట్లాడిన పోలీసులు ఆమెకు సారీ చెప్పి పంపించారట. ఇక నుండి అమెరికా వెళ్లే ప్రతి హీరోయిన్ కు ఇది తప్పనిసరని తెలుస్తుంది.

Leave a comment