బట్టలు వేసుకోవడం పై హాట్ స్టేట్మెంట్ ఇచ్చిన విజయ్ హీరోయిన్..

85

మోడల్ గా కెరీర్ ప్రారంభించి బాలీవుడ్ లో నటించిన తర్వాత తెలుగు, తమిళ తెరపై తన వొంపు సొంపులతో కుర్రాళ్ల మతులు పోగొడుతుంది హాట్ బ్యూటీ మాళవిక మోహనన్. ప్రస్తుతం మాళవిక మోహనన్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అర్జున్ రెడ్డి హిట్ తో మంచి ఫామ్ లో కొనసాగుతున్న హీరో విజయ్ దేవరకొండతో ఓ మూవీల నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
1
మాళవిక మోహనన్ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా తన హాట్ ఫోటో షూట్స్ సోషల్ మాద్యమాల్లో పోస్ట్ చేస్తూ జనాలకు మతులు పోగొడుతుంది. తాజాగా హాట్ పిక్ పోస్ట్ చేసి దానికి హాట్ కామెంట్ పెట్టింది. అయితే మాళవిక పెట్టిన పోస్ట్ కి చాలా మంది నెటిజన్ల నుంచి వ్యతిరేకత వస్తుంది.
2
ఇలాంటి బట్టలు వేసుకొని పైగా పిచ్చి కామెంట్స్ పెడుతున్నావా అంటూ నెటిజన్ల ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ఓ గౌరవనీయమైన అమ్మాయి ఎలాంటి బట్టలు వేసుకోవాలనే విషయంలో నాకు చాలా కామెంట్స్‌ వచ్చాయి. చాలా మంది తమ అభిప్రాయాలను చెప్పారు అంటూ మరో ఫోటోను షేర్ చేసింది.

Leave a comment