Gossipsజనగనమనకు బ్రేక్ అందుకేనా..?

జనగనమనకు బ్రేక్ అందుకేనా..?

టాలీవుడ్ లో ప్రిన్స్ మహేష్ బాబు మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి’ అప్పట్లో ఉమ్మడి రాష్ట్రాంలో ఎన్నో రికార్డులు బ్రేక్ చేశాయి. ఈ సినిమాలో అప్పట్లో మహేష్ బాబు మాస్ హీరోగా మంచి ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు కొత్తదనం అనిపించడంతో తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా బాగా ఆదరించారు.

అయితే పూరి, మహేష్ కాంబినేషన్ లో బిజినెస్ మాన్ తర్వాత మరో సినిమా వస్తుందని అప్పటి నుంచి ఆశపడ్డా అది మాత్రం కుదరలేదు..కాకపోతే అది ఇప్పటికీ కుదరలేదు. కాకపోతు ఆ మద్య వీరిద్దరి కాంబినేషన్ లో ‘జగనగమన’ సినిమా వస్తుందని వార్తలు హల్ చల్ చేశాయి. పూరి మహేష్ కోసం జగణమన కథ రాసుకున్నాడు. మహేష్ కి లైన్ వినిపించాడట.

పూరి ప్రస్తుతం వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు కాబట్టి అతని మీద నమ్మకం పెట్టలేకపోతున్నాడు మహేష్. పోకిరి, బిజినెస్ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా అయితే కమిట్ అవ్యొచ్చు..కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ప్రయోగాలు చేయలేని పూరిత్ మహేష్ అన్నట్లు ఫిలిమ్ వర్గాల టాక్.

ప్రస్తుతం పూరి ఎనర్జిటిక్ స్టార్ రాం హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా హిట్టైతే కనుక మళ్లీ పూరికి ఛాన్సులు వచ్చినట్టే. పూరి డైరక్షన్ లో మహేష్ జనగణమన రావాలంటే మళ్లీ పూరి హిట్ ట్రాక్ లోకి రావాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news